Search Results

Results for:

భావాలు వ్యక్తపరిచే జీవులు

19 Mar 2023

జంతు లక్షణాలపై అధ్యయనం చేసే వాళ్ళ యొక్క ఆలోచన జంతువులపై తక్కువ దృష్టిని మాత్రమే ఆకర్శించింది. ఇది దురదృష్టకరం, నేడు ప్రపంచం సాటి జీవుల ప్రాణాలకు విలువ ఇవ్వ పోవడానికి ప్రధమ కారణం ఇదే. […] Read more

స్పృహ గల జీవులు అని వేటిని అంటారు ?

10 Mar 2023

ఒక జీవి స్పృ హతో ఉం దా లేదా అనే విషయాన్ని పరిగణనలోకి తీసు కోవడానికి మనకు ఉన్న ప్రమాణాలను బట్టి, సకశేరు కాలు మరియు పెద్ద సం ఖ్య లో అకశేరు కాలు […] Read more

భవిష్యత్తు యొక్క ప్రాముఖ్యత

10 Mar 2023

ఇప్పటి నుండి చివరి వరకు ఉన్న రెండు ప్రపంచ చరిత్రలను మనం పోల్చవచ్చు అనుకుందాం. మేము ఏ చర్యను అనుసరించాలని నిర్ణయించుకున్నామో దానిపై ఆధారపడి ఉంటుంది. మన లక్ష్యం ప్రపంచాన్ని అన్ని జీవుల కోసం […] Read more

ఔచిత్య పరమైన వాదన (ఇతరులను నొప్పించకుండా వ్యవహరించే సామర్ధ్యం)

10 Mar 2023

పూర్తిగా గౌరవించబడాలి అంటే మనవ జాతికి చెందిన వాళ్ళే అయ్యి వుండాలి అని వాదించే జనాలు కూడా వున్నారు. దీనితో పాటు, జంతువులకు పూర్తి నైతిక పరిశీలనను తిరస్కరించే వాళ్ళు కొన్ని సార్లు పర్యావరణ […] Read more

భావాలను గుర్తించడానికి గల ప్రమాణాలు

10 Mar 2023
Sheep family sleeps together in the grass

ఒక జీవికి భావాలు ఉన్నాయా అని నిర్ణయించడానికి మూడు సాధారణ ప్రమాణాలు వున్నాయి. వీటిలో పరిగణలోకి తీసుకోబడే అంశాలు (1) ప్రవర్తన (2) పరిణామం (3) శారీరకం. ప్రవర్తన మనం బాధ లేదా ఆనందాన్ని […] Read more

క్రిప్టోమోనెడాస్

9 Mar 2023

మా పనికి మద్దతుగా మీరు క్రిప్టోకరెన్సీని జంతు నీతి సంస్థకు విరాళంగా ఇవ్వవచ్చు. · Bitcoin (BTC): 3C1kTSHduFM1iA7o9SbLSXZqsHcahPrijA · Bitcoin టోకెన్లు (BRC-20): bc1p03cqnh3nmqf520fjdumxekyhf2d25mdychyg5keun8295a9x0uystchw28 · Ethereum (ETH) మరియు Ethereum టోకెన్లు (ERC-20): […] Read more

సంక్షేమ జీవశాస్త్రం

7 Mar 2023

సంక్షేమ జీవశాస్త్రం అనేది సాధారణంగా జంతువుల శ్రేయస్సును అధ్యయనం చేయడానికి అంకితమైన ప్రతిపాదిత పరిశోధనా రంగం, మరియు ముఖ్యంగా వాటి సహజ పర్యావరణ వ్యవస్థలలో జంతువులపై దృష్టి సారిస్తుంది. సంక్షేమ జీవశాస్త్ర రంగం జంతువులకు […] Read more

నిష్పక్షపాత వాదన

7 Mar 2023
Dozens of chickens stacked on top of each other in small cages

నిష్పక్షపాత వాదన, జాతుల వాదం న్యాయానికి విరుద్దంగా వుందని పేర్కొంది. జంతువులను మనుషల కంటే హీనంగా చూడడాన్ని సమర్ధించడానికి వ్యతిరేకంగా ఇది నిలబడుతుంది. నిష్పాక్షికత నుండి వచ్చిన వాదన ప్రకారం, అటువంటి స్థానాన్ని కొనసాగించడం […] Read more

మనం జీవుల కంటే బుద్ధి జీవులకు ఎందుకు నైతిక పరిగణన ఇవ్వాలి

7 Mar 2023
Group of zebras walking

అన్ని జీవులకు సమాన గౌరవం ఇవ్వడాన్ని వ్యతిరేకించే అనేక పర్యావరణవాద స్థానాలు ఉన్నాయి. ఈ అభిప్రాయాలను సమర్థించడానికి ఉపయోగించే తార్కికం విస్తృతంగా మారవచ్చు ఎందుకంటే పర్యావరణవాద దృక్పథాలు సహజ ప్రపంచంలోని ఏ భాగాలు అత్యంత […] Read more

అడవిలో జంతువులకు ఏ విధంగా సహాయపడవచ్చు?

7 Mar 2023

అడవిలో నివసించే జంతువులకు సహాయం చేయడానికి మరియు ప్రకృతిలో అవి ఎదుర్కొంటున్న హాని నుండి వాటిని రక్షించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా, అడవి జంతువుల దుస్థితి మరియు అవి అనుభవిస్తున్న వివక్ష గురించి […] Read more

జనాభా ఘణంకాలు మరియు జంతువుల బాధ

7 Mar 2023

చాలా జంతువులు మనుగడలోకి వచ్చిన కొద్దిసేపటికే చనిపోతాయి, తరచుగా బాధాకరమైన లేదా భయపెట్టే విధంగా. పునరుత్పత్తి వ్యూహాల కారణంగా చాలా జంతువులు చిన్నతనంలోనే చనిపోతాయి. జనాభా ఘణంకాలు అనేది జీవరాశుల పెరుగుదల మరియు మార్పును […] Read more

వీగనిసమ్

7 Mar 2023

వీగనిసమ్ అనేది జంతువులకు హానిని తలపెట్టడానికి మరియు వాటిని పీడించడానికి వ్యతిరేకం. మనం ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను వాటికి హానిని చేకూరుస్తున్నాము. వేట మరియు చేపలు పట్టటం వంటివి ప్రత్యక్షం ఐతే, వినియోగదారులుగా ఇలాంటి […] Read more

అడవి జంతువులకు కూడా పెంపుడు జంతువులు మరియు మానవుల లాగా హాని కలిగించావచ్చా?

7 Mar 2023

చాలా మంది మనుషులకు అడవి జంతువుల పట్ల ఆకర్షనీయమైన అభిప్రాయం వుంది; వాళ్ళ అభిప్రాయం ప్రకారం అడవి జంతువులు వాటి పరిసరాల వల్ల రాటుదేలాయి అని వాటికి నొప్పి కలగదని, కనీసం మనుషులకు, పెంపుడు […] Read more

జాతులవాదం

7 Mar 2023
Sheep looks through the bars of cage

మనం జీవిస్తున్న ప్రపంచంలో చాలా రకాల వివక్షలు ఉన్నాయి. జాతివాదం అనేది వివక్ష యొక్క ఒక రూపం. ఎవరైనా ఇతరుల కంటే తక్కువ నైతికంగా పరిగణించబడినప్పుడు లేదా అన్యాయమైన కారణంతో అధ్వాన్నంగా ప్రవర్తించినప్పుడు వివక్ష […] Read more

అడవి జంతువుల ఇబ్బందులు : ఒక పరిచయం

7 Mar 2023

ఒక అడవి జంతువు గురించి ఒక క్షణం ఆలోచించండి. మీ ఆలోచనలో ఏ జంతువును చూసారు? ఇది అడిగినప్పుడు, చాలా మంది జనాలు చూసేది ఆరోగ్యవంతమైన, ఎదిగిన, పెద్ద క్షీరదాలు (లేదా మరొక పెద్ద […] Read more

మాకు మద్దతు ఇవ్వండి !

7 Mar 2023

మీరు యానిమల్ ఎథిక్స్ పనికి మద్దతుగా విరాళం ఇవ్వాలనుకుంటే , దిగువ వివరించిన మార్గా ల్లో మీరు విరాళం ఇవ్వవచ్చు . వైర్ ట్రా న్స్ఫర్ లేదా మరేదైనా పద్ధతి ద్వారా విరాళం ఇవ్వడం […] Read more

మా గురించి

7 Mar 2023

​ యానిమల్ ఎథిక్స్ ఔట్ రీచ్ , రీసెర్చ్ మరియు ఎడ్యుకేషన్ ద్వారా జంతువుల పట్ల గౌరవాన్ని ప్రో త్సహిస్తుంది మేము టీకాలు వేయడం మరియు ప్రకృతి వైపరీత్యాలలో జంతువులకు సహాయం చేయడం వంటి […] Read more

జంతువుల కోసం మనం ఏం చేయగలం

7 Mar 2023

తక్కువ జాతివాదం మరియు తక్కువ బాధలు ఉన్న ప్రపంచం వైపు మీరు మాకు సహాయం చేయాలనుకుంటే,మీరు చేయగల విషయాలు అనేకం ఉన్నాయి: జాతివాదం గురించి తెలుసుకోండి. ఇది మన జాతికి చెందని జంతువుల పట్ల […] Read more